మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుంది: కలెక్టర్ ప్రతిమా సింగ్
➢ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: DSP నరేందర్ గౌడ్
➢ మనోహరాబాద్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు దిగే ప్రయత్నంలో తెగిన వ్యక్తి కాలు
➢ కద్దులూరులో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బైక్.. ఇద్దరు ఇంటర్ విద్యార్థులకు తీవ్ర గాయాలు