తర్లుపాడుకు నూతన ఎంపీడీవోగా రాఘవరావు

తర్లుపాడుకు నూతన ఎంపీడీవోగా రాఘవరావు

ప్రకాశం: తర్లుపాడు డిప్యూటీ MPDO గొట్టిపాటి రాఘవరావు బాధ్యతలు స్వీకరించారు.గతంలో గిద్దలూరు మండలం క్రిష్ణంశెట్టిపల్లి పంచాయితీ గ్రేడ్ వన్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వుల ప్రకారం పదోన్నతిపై ఈ బాధ్యతలు చేపట్టిన రాఘవరావు,  మండల అధికారులు సహకారం అందిస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.