VIDEO: చికెన్ షాప్ ఓపెన్.. యజమానిపై దాడి..!

VIDEO: చికెన్ షాప్ ఓపెన్.. యజమానిపై దాడి..!

HYD: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాప్‌లకు బంద్ ఉన్న విషయం తెలిసిందే. ఎల్బీనగర్‌లోని చికెన్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు  ఓ చికెన్ షాప్ ఓపెన్ చేసినట్లు గమనించి ఆ షాప్ ఓనర్‌తో వాగ్వాదానికి దిగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో, కోడిగుడ్ల ట్రేలను రోడ్డుపై పడేసినట్లు పేర్కొన్నారు.