VIDEO: దామెర గ్రామంలో చోరీ.. దొంగ అరెస్ట్
HNK: ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో ఇటీవల ఇంట్లో ఎవరు లేని సమయంలో పట్టపగలు చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసినట్లు సిఐ పులి రమేష్ తెలిపారు. అతని వద్ద నుంచి ₹45,000 నగదు ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.