ముమ్మరంగా కొనసాగుతున్న పనులు

ముమ్మరంగా కొనసాగుతున్న పనులు

KRNL: దేవనకొండలోని చిన్న చెరువు కట్టపై నుంచి నీరు వృథాగా పారుతుండటంతో సమస్యకు పరిష్కారం దిశగా కాలువ నిర్మాణం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. శుక్రవారం చెరువు కట్ట దగ్గర జరుగుతున్న పనులను కూటమి నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుభాన్, కూటమి నాయకులు కటికె ఉచ్చిరప్ప, వీరయ్య, రామాంజనేయులు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.