తృణమూల్ కాంగ్రెస్‌కు సీఈసీ వార్నింగ్
TMC ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అల్టిమేటం జారీ చేసింది. ఈసారి బెంగాల్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా, నిర్భయంగా జరుగుతాయని పేర్కొంది. CEC తన 'X' ఖాతాలో తెలిపింది. హింస, బెదిరింపులు, తనిఖీలు, పోలింగ్ బూత్‌ల్లో జామ్ లేకుండా ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించింది. ఇక ఆ రాష్ట్రానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈసీ గట్టి వార్నింగ్ ఇస్తూ హెచ్చరించింది.