మిషన్ వాస్తల్య పథకం కోసం దరఖాస్తులు

మిషన్ వాస్తల్య పథకం కోసం దరఖాస్తులు

NRML: నిర్మల్ జిల్లాలోని అనాథ, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు మిషన్ వాస్తల్య పథకం కింద దరఖాస్తులు సమర్పించవచ్చని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. అర్హులు నెలకు రూ. 4,000 ఆర్థిక సహాయం పొందుతారని పేర్కొన్నారు. దరఖాస్తులు  www.nirmal.telangana.gov.in 35 లభ్యమవుతాయని వివరాలకు PH: 9966696464 సంప్రదించవచ్చని స్పష్టం చేశారు.