టెక్కలిలో వైసీపీ ప్రజా ఉద్యమం

టెక్కలిలో వైసీపీ ప్రజా ఉద్యమం

SKLM: టెక్కలిలో బుధవారం వైసీపీ ప్రజా ఉద్యమం జరిగింది. టెక్కలి ఇన్‌ఛార్జ్ పేరాడ తిలక్ తెలిపారు, రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో టెక్కలి ప్రజలు 50 వేల స్వచ్ఛంద సంతకాలు అందించారు. ప్రతులను జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌కు అందిస్తామని పేర్కొన్నారు.