చివరి భూములకు సాగునీరు అందించాం: MLA

చివరి భూములకు సాగునీరు అందించాం:  MLA

SKLM: మందస మండలం కొండలోగాంలో నిర్వహించిన 'రైతన్న మీకోసం' లో ఎమ్మెల్యే గౌతు శిరీష ఇవాళ పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. చివరి భూములకు సాగునీరు అందించామని, మార్కెట్‌లో గిట్టుబాటు ధర ఉన్న పంటలను గిరిజనులు సాగు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ద్వారా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించామని అన్నారు.