'అడవుల చుట్టూ ఎకో-సెన్సిటివ్ జోన్ తప్పనిసరి'

'అడవుల చుట్టూ  ఎకో-సెన్సిటివ్ జోన్ తప్పనిసరి'

KDP: ప్రతి రక్షిత అడవి, వన్యప్రాణి కేంద్రం చుట్టూ 1KM మేర ఎకో-సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం ప్రొద్దుటూరు, బద్వేలు అటవీ ప్రాంతాల మాస్టర్ ప్లాన్‌పై DFO వినీత్ కుమార్‌తో కలిసి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. అటవీ సంపదను, వన్యప్రాణులను రక్షించేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.