గురజాడ, గిడుగు, ఆదిభట్లను మర్చిపోయిన రాష్ట్ర ప్రభుత్వం

VZM: రాష్ట్రంలోని ప్రముఖుల జయంతులు, వర్ధంతులను అధికార కార్యక్రమాలుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబితాలోకి గురజాడ, గిడుగు, ఆదిభట్ల లాంటి ప్రముఖుల పేర్లు లేకపోవడం తమకు బాధ కలిగించిందని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆవేదన వ్యక్తంచేశారు మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.