బీజేపీ అభ్యర్థులు, జోనల్ ఇంఛార్జ్‌లా సమావేశం

బీజేపీ అభ్యర్థులు, జోనల్ ఇంఛార్జ్‌లా సమావేశం

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా బిజెపి పట్టణ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ నేతృత్వంలో ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా జోనల్ ఇన్చార్జిలు, ప్రబారులు, అభ్యర్థులు పాల్గొని, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలు, ఇతర కీలక అంశాలపై చర్చించారు.