చింతపల్లి పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

చింతపల్లి పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

NLG: దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని చింతపల్లి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రిసెప్షన్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్ విభాగం, లాక్ అప్, ఎస్ఏహెచ్ గదిని పరిశీలించారు. సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.