కానిస్టేబుల్‌ని పరామర్శించిన హోం మంత్రి

విశాఖ: సెవెన్ హిల్స్ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పారావును హోమంత్రి అనిత పరామర్శించారు. ఏపీలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం. విధుల్లో ఉన్న పోలీసులు ఆత్మస్థైర్యంతో పని చేయాలి. కానిస్టేబుల్ అప్పారావు కుటుంబానికి అండగా ఉంటామని హోం మంత్రి హామి ఇచ్చారు.