VIDEO: వీధి దీపాలు మరమ్మతులు చేపట్టిన సర్పంచ్

VIDEO: వీధి దీపాలు మరమ్మతులు చేపట్టిన సర్పంచ్

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని పలు వార్డుల్లో విద్యుత్తు స్తంభాలకు బల్బులు లేక ప్రజలు రాత్రి సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. గమనించి సర్పంచ్ బానోత్ కావేరి ఆదివారం పలు బల్బులకు మరమ్మతులు చేసి నూతన వీధిదీపాలు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్థులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.