మొదటి ప్రాధాన్యత ఓటేయాలి: తీన్మార్ మల్లన్న

మొదటి ప్రాధాన్యత ఓటేయాలి: తీన్మార్ మల్లన్న

KMM: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న గ్రంథాలయంలోని విద్యార్థులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సమావేశమయ్యారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మల్లన్న వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్, సీపీఎం నగర అధ్యక్షుడు ఎర్ర శ్రీకాంత్, కార్పొరేటర్ మిక్కిలినేని నరేంద్ర ఉన్నారు.