పైపులు లీక్.. ప్రవహిస్తున్న నీరు

పైపులు లీక్.. ప్రవహిస్తున్న నీరు

RR: షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం విఠ్యాల గ్రామంలో మిషన్ భగీరథ పైపులు లీక్ అవడంతో నీరు రోడ్డు మీద ప్రవహిస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హనుమాన్ దేవాలయం, గ్రామపంచాయతీ కార్యాలయం ఉండటంతో నీటిని దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.