లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: చుక్కా రాములు

లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: చుక్కా రాములు

SRD: కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు డిమాండ్ చేశారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్లకు మేలు చేసేలా 29 చట్టాలను మార్చి ఈ కోడ్స్ తెచ్చారన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ, సమ్మె చేసే అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు.