కొత్తగూడలో అటవీ అమర వీరుల దినోత్సవ ర్యాలీ

మహబూబాబాద్: కొత్తగూడ రేంజ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో అటవీశాఖ అధికారులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి, విధి నిర్వహణలో అమరులైన ఉద్యోగులకు నివాళులర్పించారు.