మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* పొన్నకల్ స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. ఇద్దరు మృతి
* విధుల్లో నిర్లక్ష్యం.. మిడ్జిల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు స‌స్పెండ్
* అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించాలి: ఎమ్మెల్యే మధుసూదన్ 
* జిల్లా కేంద్రాన్ని రాబోయే ఐదేళ్లలో అద్భుతంగా తీర్చిదిద్దుతాము: ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి