VIDEO: ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

VIDEO: ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

KMR: మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ ఉష ప్రారంభించారు. కంటి, ముక్కు, గొంతు చికిత్సల కోసం ప్రముఖ వైద్యులతో వైద్య పరీక్షలు చేపట్టారు. గ్రామ ప్రజల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ ఉష పేర్కొన్నారు. 200 మందికి పైగా చికిత్సలు చేశారు.