'చిరుత సంచారం నిజమే..!'

MDK: రేగోడ్ మండలంలో చిరుత పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. తిమ్మాపూర్‌లో చిరుత సంచారం నిజమేనని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పనులకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.