సీఎంను కలిసిన నిర్మలా జగ్గారెడ్డి

SRD: కులగణన చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో టీఎస్ఐసీ ఛైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీసీ కులగణన చేయాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం తలొగ్గిన నేపథ్యంలో బీసీ నేతలతో కలిసి సీఎంకు అభినందనలు తెలిపారు. అటు కేంద్రం ఎప్పటిలోగా కులగణన పూర్తి చేస్తుందో తెలపాలన్నారు.