ఎమ్మెల్యేకు హ్యాపీ బర్డే చెప్పిన గూడెం ప్రజలు

ఎమ్మెల్యేకు హ్యాపీ బర్డే చెప్పిన గూడెం ప్రజలు

NDL: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం ఆత్మకూరు మండలం, గూడెం నందు ఎమ్మెల్య అభిమానులు, గూడెం ప్రజలు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భోజన విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో నాయకులు, ఎమ్మెల్యే అభిమానులు, గూడెం ప్రజలు పాల్గొన్నారు.