నేటి వివిధ సరుకుల ధరలు ఇలా..!
WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఇవాళ వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పత్తి ధర రూ. 7930, క్వింటాల్ 341 (కారంకాయ) ధర రూ. 20200, క్వింటాల్ వండర్ హాట్ మిర్చి ధర రూ. 30000, క్వింటాల్ ఎల్లో మిర్చి ధర రూ. 22500, క్వింటాల్ టమాట మిర్చి ధర రూ. 36000, క్వింటాల్ 5531 మిర్చి ధర రూ. 22200 గా పలికింది.