VIDEO: మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్!!

VIDEO: మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్!!

BDK: జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకై రోడ్డు మీద నీరు భారీగా  ప్రవహిస్తుంది. ఇప్పటికైనా పై అధికారులు పట్టించుకోని మరమ్మతులు చేపించాలని స్థానికులు కోరారు. ఈ విషయంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.