పీపీపీ విధానాన్ని ప్రజలే వ్యతిరేకించారు: ఎస్వీ

పీపీపీ విధానాన్ని ప్రజలే వ్యతిరేకించారు: ఎస్వీ

KRNL: పీపీపీ విధానాన్ని ప్రజలే వ్యతిరేకించారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ వ్యతిరేకించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కర్నూలు నియోజకవర్గంలో 67 వేల మంది నుంచి సంతకాల సేకరణ చేపట్టినట్లు చెప్పారు. ఈ నెల 18న రాష్ట్ర గవర్నర్కు వాటిని అందజేస్తున్నట్లు తెలిపారు.