'మిలాద్-ఉన్-నబీ శాంతి సౌబ్రాతృత్వానికి ప్రతీక'

NRPT: మిలాద్-ఉన్-నబీ పండగ సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మిలాద్-ఉన్-నబీ పండగ శాంతి సౌబ్రాతృత్వానికి ప్రతీక అని, అందరూ ఐక్యత, స్నేహభావంతో జీవించాలని అన్నారు.