VIDEO: డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల కవాతు
BDK: మణుగూరు మండల కేంద్రంలో డీఎస్‌పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ పోలీసులు కవాతు నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ బలపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గ్రామపంచాయతీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.