75 ఏళ్ల మహిళలు.. భర్తలకు విడాకులు
HP శిమ్లాలో ఆసక్తికర 2 విడాకుల కేసులు వెలుగుచూశాయి. ఈ కేసుల్లోనూ మహిళల వయసు 75 ఏళ్లు, భర్తల వయసు 59, 39 ఏళ్లు కావటం విశేషం. మొదటి జంటకు 1990లో వివాహం కాగా వారికి సంతానం కలగలేదు. తాజాగా వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు ప్రతినెలా రూ.5 వేల భరణంతో పాటు ఇతర ఖర్చులు ఇచ్చేందుకు భర్త అంగీకరించాడు. మరో కేసులో జంట మధ్య పొరపొచ్చాలు రావడంతో విడిపోయారు.