'మీ పింఛన్ ఆగిందా.. ఇలా చేయండి'

VZM: దివ్యాంగులు, మెడికల్ పింఛన్లు రద్దు అయిన లబ్ధిదారులకు అప్పీలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా DRDA కార్యాలయం ఆదివారం వెల్లడించింది. రీ వెరిఫికేషన్ అనంతరం అనర్హులుగా గుర్తించిన వారు నోటీస్ అందుకున్న 30 రోజుల్లోగా అప్పీలు చేయాల్సి ఉందని తెలిపారు.