విశాఖ జిల్లా టాప్ న్యూస్@12PM
★ గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖకు ఐటీ రంగంలో కొత్త శకం మొదలవుతుంది: భీమిలి MLA గంటా
★ విశాఖ నేవీ డే సర్గమ్-2025 వేడుకల్లో పాల్గొన్న DY.CM పవన్ కళ్యాణ్
★ గాజువాక జింక్ మైదానంలో సీపీఆర్‌పై అవగాహన కల్పించిన వైద్యాధికారులు
★ ఆరిలోవలో పెయింటర్ ఉరివేసుకుని ఆత్మహత్య