VIDEO: ఉంగుటూరు NH-16పై దట్టమైన పొగమంచు

VIDEO: ఉంగుటూరు NH-16పై దట్టమైన పొగమంచు

కృష్ణా: NH-16పై దట్టమైన పొగమంచు వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే వర్షంలా కురుస్తున్న మంచు కారణంగా గన్నవరం నుంచి H.జంక్షన్ వరకు దృశ్యమానత తీవ్రంగా తగ్గింది. ఉంగుటూరు, పొట్టిపాడు, తేలప్రోలు, ఆత్కూరు, పెద్ద అవుటపల్లి, పరిసర ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు హెడ్‌లైట్లు ఆన్ చేసి నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు.