ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం: ఎమ్మెల్యే

VZM: ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని రాజాం MLA కొండ్రు మురళీ మోహన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన స్దానిక తెలగా వీధిలో 'సుపరి పాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను స్థానికులకు అందజేశారు.