వరల్డ్ ఎర్త్ డేపై విద్యార్థులకు అవగాహన

వరల్డ్ ఎర్త్ డేపై విద్యార్థులకు అవగాహన

ATP: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల హెచ్ఎం దేశాయి నాగరాజు ఆధ్వర్యంలో వరల్డ్ ఎర్త్ డే కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం మాట్లాడుతూ.. మనుగడకు ఆధారం జీవరాశికి నిలయం, మన భూగ్రహం, ప్రకృతిని, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించుకుని కాలుష్యరహిత సమాజం కోసం పునరంకితమవుదాంని విద్యార్థులకు సూచించారు.