పనులు ఆపాలని కలెక్టర్‌కు వినతి

పనులు ఆపాలని కలెక్టర్‌కు వినతి

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయ భూముల్లో ప్రైవేటు కంపెనీ, వెంచర్ల కోసం అక్రమంగా తారు రోడ్డు నిర్మిస్తున్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిని అందించారు. పరిశీలించి పనులు ఆపాలని నేతలు చేకూరి గణేష్, ముదిగొండ వెంకటేశ్వర్లు, ఏర్పుల దామోదర్, రాకేష్ కలెక్టర్‌ను కోరారు.