'UTF కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయండి'

'UTF కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయండి'

GNTR: చేబ్రోలులో ఆదివారం UTF జిల్లా కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పొన్నూరు మండల UTF నాయకులు భాస్కరరావు, శివ పిలుపునిచ్చారు. ZPP ఛైర్‌పర్సన్ హెన్రీ క్రిస్టీనా ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని ఉపాధ్యాయ సమస్యలపై చర్చిస్తారన్నారు.