నీటి సమస్య పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

నీటి సమస్య పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

CTR: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇన్‌ఛార్జి ఎస్ఈ నరేంద్ర కుమార్ తెలిపారు. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే ఈ 08572-233098 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య సిబ్బంది అందుబాటలో ఉంటన్నారన్నారు.