నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భారీగా వరద నీరు.. 8 గేట్లు ఎత్తివేత
☞ రేపటి నుంచి జిల్లాలో రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు ప్రారంభం: రెజ్లింగ్ అధ్యక్షుడు భక్తవత్సలం
☞ బిచ్కుందలో చెట్టు కొమ్మ విరిగి పడి ఇద్దరికి తీవ్ర గాయాలు
☞ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న NZB అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్య నారాయణ