VIDEO: జిల్లాలో ఇసుక దందా నిర్వాకులు అరాచకం

VIDEO: జిల్లాలో ఇసుక దందా నిర్వాకులు అరాచకం

MHBD: జిల్లాలోని మరిపెడ మండలంతో తాళ్ల ఉకల్లో ఇసుక దందా నిర్వాకులు అరాచకం సృష్టించారు. సోమవారం అక్రమ ఇసుక రవణాను అడ్డుకుంటున్నారనే నెపంతో గ్రామపంచాయితీ సిబ్బందిపై ఇసుక ట్రాక్టర్ యజమాని దాడి చేశాడు. ఈ ఘటనపై బాధితుడు స్థానిక తహసీల్దార్, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. డాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.