ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కామారెడ్డి జిల్లాలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
➢ నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 11,887 క్యూసెక్కుల వరద
➢ కంటి చూపు కోల్పోయిన బాలుడికి రూ. 7 లక్షల అందజేసిన చేసిన జగ్గారెడ్డి
➢ మద్నూర్‌లో నీటి తొట్టెలో పడి బాలుడి మృతి
➢ భిక్కనూరులో గుప్తా నిధుల తవ్వకం ముఠాను పట్టిన గ్రామస్థులు