'PHC పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి'

'PHC పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి'

NRML: PHC పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆమె సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల పనుల పురోగతిని కూడా సమీక్షించారు.