బైకును దొంగిలించి.. ఆటోను ఢీ కొట్టాడు

బైకును దొంగిలించి.. ఆటోను ఢీ కొట్టాడు

VKB: ధారూర్ మండలంలోని కేరెల్లికి చెందిన రాజు బైక్‌ను పొలం వద్ద పార్క్ చేశాడు. ఈ క్రమంలో తాండూరు చెందిన ఫిరోజ్ తాళం ఉన్న బైకును దొంగిలించాడు. అతివేగంతో వెళ్తూ గట్టేపల్లి గేటు సమీపంలో ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలోని నలుగురితో పాటు ఫిరోజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.