పెరిగిన చలి.. వృద్ధులు ఇబ్బంది

NRPT: ఊట్కూరు మండలంలోని వివిధ గ్రామాలలో చలితో వృద్ధులు ఆస్తమా వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికి తోడు చల్లని గాలులు వీస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉదయం పూట పొలాలకు వెళ్లేవాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలితో పాల దిగుబడి గణనీయంగా తగ్గిందన్నారు. కొందరు రైతులు పొలాల వద్ద మంటలు పెట్టుకొని సేద తీరుతున్నారు.