'సమస్యలు పరిష్కారం కై సమ్మె కొనసాగుతుంది'

'సమస్యలు పరిష్కారం కై సమ్మె కొనసాగుతుంది'

KMM: ఇల్లందు మున్సిపాలిటీలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె కొనసాగుతుందని ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు యాకుబ్ షావలి తెలిపారు. నేడు మున్సిపల్ అధికారులతో, ప్రజాప్రతినిధులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని కాలయాపన చేసేందుకే చర్చలు చేస్తున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడానికి కాదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.