బాంజీపేటలో బ్యాటరీలు చోరి

బాంజీపేటలో బ్యాటరీలు చోరి

WGL: నర్సంపేట మండలంలోని బాంజిపేట గ్రామంలో రోడ్డుపై ఉన్న సోలార్ విద్యుత్ స్తంభం బ్యాటరీలు చోరీకి గురయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ప్రధాన కూడలి వద్ద గల సోలార్ లైట్ స్తంభానికి అమర్చిన సుమారు రూ. 20వేల విలువైన 2 బ్యాటరీలను, స్తంభం బాక్సులను ధ్వంసం చేసి దొంగతనం చేసినట్లు తెలిపారు.