పచ్చి బఠానీలతో ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చి బఠానీలతో ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చి బఠానీల్లో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. బరువు అదుపులో ఉంటుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. మధుమేహం ప్రమాదం తగ్గుతుంది.