సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

NDL: నంద్యాల మండలం బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన అన్నపురెడ్డి లక్ష్మీ దేవి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో నంద్యాల ఎమ్మెల్యే, మంత్రి ఫరూక్ చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2, 20, 837 మంజూరైంది. ఈ చెక్కును గ్రామంలోని శనివారం టీడీపీ నాయకులు మహేంద్ర, ఫిరోజ్ చేతుల మీదుగా అందజేశారు.