నేడు కేతిరెడ్డి ఇంటింటా ప్రచారం

ATP: బత్తలపల్లి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండలంలోని రాఘవంపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించనున్నారు. మే 13న జరిగే ఓటింగ్ రోజున అసెంబ్లీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మకు ఫ్యాను గుర్తుపై ఓటు వేయాలని ప్రచారం నిర్వహించనున్నారు.