గ్రంథాలయానికి వచ్చే వారి కోసమే పార్కింగ్ సదుపాయం..!

గ్రంథాలయానికి వచ్చే వారి కోసమే పార్కింగ్ సదుపాయం..!

VKB: జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో ఇతరులు వాహనాలను పార్కింగ్ చేయడంపై సంస్థ కార్యదర్శి అసహనం వ్యక్తం చేశారు. గ్రంథాలయానికి వచ్చే వారి కోసమే ఈ ప్రాంతంలో పార్కింగ్ సదుపాయం ఉందని, ఇతరులు వాహనాలు పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గ్రంథాలయానికి వచ్చే వారికి ఇబ్బంది కలిగించకుండా ఇతరులు సహకరించాలని ఆయన కోరారు.